సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే..
Kiran24x7news:

*కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు రూ.6,87,915/- అక్షరాల ఆరు లక్షల ఏనబై ఏడు వేల తొమ్మిది వందల పదహైదు రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి*

చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు కి డి.విష్ణువర్ధన్ రెడ్డి కి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి ధన్యవాదాలు తెలిపారు.

లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు…
1, వడ్డె హరిత – 1,31,354/-

2, కురువ ఫణింద్ర – 41,018/-

3, వరికోటి శ్రీనివాస రెడ్డి – 1,53,852 /-

4, కొట్ర కావ్య – 25,460/-

5, బోయ చిన్నప్ప గారి శ్రీనివాసులు -50,000/-

6. బోయ సుంకులమ్మ -75000 /-

7. బైల్లుప్పాలా మాదవి – 40,786/-

8. వేదుల రత్నమ్మ -58,310/-

9, ఉప్పరి లక్ష్మన్న – 35,350/-

10,మంగలి మధు బాబు (death) -76,785..