kiran24×7news ;
కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు నగర పంచాయతీకి లో వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న 20 మంది వాలంటీర్లు బుధవారం తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లుగా మూకుమ్మడిగా కలిసి కమిషనర్ కు తమ రాజీనామా పత్రాలను అందజేశారు.. తమ  వ్యక్తిగత కారణాలవల్ల  వాలంటీర్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని మా రాజీనామా ను ఆమోదించాలని నగర పంచాయతీ కమిషనర్ను వారు కోరారు…

 

మొత్తం 20 మంది వాలంటీర్లు గూడూరు నగర పంచాయతీలో మున్సిపల్ కమిషనర్  దివాకర్ రెడ్డి గారికి తమ రాజీనామా పత్రాలను అందజేయడం జరిగింది. 1th సచివాలయంలో ఆరుగురు, 6th సచివాలయంలో ముగ్గురు, షేక్ రేష్మ, D.S. అలీమ్, కుమ్మరి శేఖర్, 4th సచివాలయంలో ముగ్గురు, 2th సచివాలయంలో ముగ్గురు, 4th సచివాలయంలో ఇద్దరు తమ వాలంటీర్ విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.