kiran24×7news :

గూడూరు పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలోిని విద్యార్థినిలు 10 మరియు ఇంటర్ పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి మండలంలోని పాఠశాలకు మంచి గుర్తింపును తీసుకొని వచ్చారు. పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్పులు సాధించి పాఠశాలకు మంచి ఖ్యాతిని తీసుకువచ్చిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

ఎం స్వాతి 535 మార్కులతో పాఠశాల మొదటి స్థానంలో నిలిచింది. యు. అఖిలాండేశ్వరి 443 మార్కులతో రెండవ స్థానంలో ఆర్. సువేదమ్మ 437 మార్కులతో మూడవ స్థానంలో బి. అశ్విని 432 మార్కులతో నాలుగవ స్థానంలో మరియు యు. మేఘన 428 మార్కులతో 5వ స్థానంలో  నందిని 406 యూ. భవ్య 406 మార్కులతో మార్కులతో టాపర్లుగా నిలిచారు.