డోన్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు నేడు ఉదయం బేతంచర్ల పట్టణ కొత్త బస్టాండ్ నంద్యాల రోడ్డు మంగళ పేట్ తదితర వీధులలో డోర్ టు డోర్ ప్రచారం చేసి సైకిల్ గుర్తుపై మీ ఓట్లు వేసి వేయించి గెలిపించవలసినదిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన సైనికులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం కావించారు.






