_💥 కర్నూల్ మండల పరిధిలోని బి-తాండ్రపాడు లోని మైనారిటీ నాయకుల మరియు సర్పంచు జయన్న అధ్వర్యంలో ఆహ్వానం మేరకు ఇఫ్తారు విందు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొగ్గుల దస్తగిరి గారు మరియు పార్లమెంట్ అభ్యర్థి బస్థిపటి నాగరాజు పంచలింగల గారు.._
_👉 మొదటగా నియోజకవర్గ ప్రజలు, రైతులు పాడి పంటలతో సిరి సంపదలతో సుభిక్షంగా మెలగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి
వారి ఆతిథ్యాన్ని స్వీకరించి అనంతరం రాష్ట్ర,మరియు తాలూకా రాజకీయాల స్థితిగతుల గురించి చర్చించారు.._
_♻️ ఈ కార్యక్రమంలో నాయకులు ఉప సర్పంచ్ చాంద్ బాషా,మాజీ సర్పంచ్ శ్రీనివాసులు,తెలుగు యువత రాజు,ఎంపీటీసీ మద్దిలేటి,అక్బర్ హుస్సేన్,రసూల్,ఆశ్రఫ్ ఖాన్,యూసఫ్ మియ,సలాం,ఖాజా బాషా తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు._






