*కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకీ షాక్ వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 50 కుటుంబాలు..*

*కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరిగెల మురళీకృష్ణ గారిని అఖండ మెజారిటీ తో గెలిపిద్దాం..*

తేదీ : 31-03-2024, వేదిక : మురళీకృష్ణ అన్నగారి స్వగృహం నందు,వెంకటరమణ కాలనీ, కర్నూలు నగరం,కర్నూలు జిల్లా.

*ఈరోజు కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం కొండాపురం [రంగాపురం] గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకుడు బోయ భాస్కర్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నాయకులు బి.గోవిందు,ప్రతాప్,చిన్న మారెప్ప,వెంకటేష్,నర్సిరెడ్డి, వినోద్ రెడ్డి,గోకారి,టి.వీరేష్,సోమప్ప,బి.మారెప్ప,బి.మధు,ఎల్లప్ప,రాందాస్,రాజు,వీరేంద్ర,రమేష్, నాగన్న,వీరేష్,హనుమంతు,నాగరాజు,సురేష్,సోమప్ప,వెంకటేష్,దాసు,తిరుమల్,అంజి,బి.వెంకటేష్,నరసింహులు,బి.గంగన్న,టి.రాజు,బడేసావ్,బి.హనునంతు,బి.వెంకటేష్,బి.తిక్కలన్న,రమేష్* దాదాపు కొండాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే *శ్రీ,,పరిగెల మురళీ కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..*

*ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వారు మాట్లాడుతూ పరిగెల మురళీకృష్ణ గారు దాదాపుగా 15 సంవత్సరాలు కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడని గత ఎమ్మెల్యేలా మాదిరిగా అధికారంలో ఉంటేనే ప్రజలకు కనపడే నాయకుడు కాదని అధికారంలో ఉన్న అధికారంలో లేకున్న ప్రజలుకు అండగా నిలుస్తూ వస్తున్న శ్రీ పరిగెల మురళీకృష్ణ గారికి నియోజకవర్గ ప్రజలంతా అండగా ఉండి ఈసారి కోడుమూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని గెలిపించుకోవాలని వారందరు తెలియజేశారు.