బాధితులకు అండగా కోడుమూరు వైసిపి అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్..

kiran24×7news:-..

గూడూరు గ్రామానికి చెందిన శేషన్న గారి కుమార్తె అక్షయ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని మరియు దానయ్య గారి కుమారుడు మధు నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని విషయం తెలుసుకొని, వెంటనే స్పందించి డాక్టర్లతో మాట్లాడి బాధితులకు కావలసిన వైద్య సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందేలా కృషి చేస్తానని తెలిపి, వారి కుటుంబ సభ్యులకు భరోసాను కల్పించిన కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు.. కార్యక్రమంలో స్థానిక నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.