ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి మద్దతు తెలిపిన పట్టణ అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు..

kiran24×7news:-

కోడుమూరు నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకులు డి,విష్ణువర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి నివాసంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొగ్గుల దస్తగిరి గారికీ మద్దతు తెలిపిన గూడూరు పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు క్లస్టర్ 8 ఇంచార్జి,మరియూ పార్టి అధికార ప్రతినిధి దండు సుందర్ రాజు మరియు స్థానిక టిడిపి నాయకులు నేతలు కార్యకర్తలు..

బుధవారం గూడూరు పట్టణం నుండి పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో  స్థానిక నేతలు కార్యకర్తలు కర్నూల్ లోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఎమ్మెల్యే అభ్యర్థికి తమ మద్దతును ప్రకటించారు. జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని పూలమాలతో సత్కరించి సన్మానించారు. ఎన్నికల్లో తమ వంతు కృషిచేసి అత్యధిక మెజార్టీని సాధించేలా పోరాడుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40 యూనిట్ ఇంచార్జి,మునెమ్మ, 41 యూనిట్ ఇంచార్జి,మల్లేపోగు మిన్నెళ్ళ, 42 యూనిట్ ఇంచార్జి, బీ,సుమన్ బాబు, 35 యూనిట్ ఇంచార్జి(గూడూరు మండలం తెలుగు యూత్ ప్రసిడెంట్),పార్లమెంట్ బీసీ సెల్ కార్యదర్శి నగప్ప యాదవ్,నియోజకవర్గ SC సెల్ ఆర్గనైజర్ దుర్గ సమెల్,గూడూరు పట్టణ ఉప అధ్యక్షులు రవి,14 వార్డు కౌన్సిలర్ కుమ్మరి ఎల్లయ్య,మాజీ కౌన్సిలర్,టీడీపీ నాయకులు కే, వెంకటరాములు, నాయకులు రామాంజనేయులు, డి.పెద్ద రంగడు, కె.సుంకన్నా తదితరలు.. బూత్ ఇంచార్జిలు ప్రసాద్. నాగరత్నారావు.K.ఎల్లయ్య.S. సులేమాన్ఇడిగా గిడ్డయ్య. మహబూబ్ బీ. చదువన్న గురు.K. రఘు బాబు. K. దివ్య రాణి.మన్నన్ భాష. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.