ఆస్పరి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు….
kiran24×7news:-
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జి 116వ జయంతి సందర్భంగా పత్తికొండలో పోలీస్ స్టేషన్ కి ఎదురుగా బీసీ సంక్షేమ సంఘంజాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది.
ఎండలో ఎక్కువగా ఉన్నందుకు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చల్లని నీళ్లు, మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వలన బయటకు రాలేకపోతున్నారు వచ్చినా బాటసారులకు నీళ్లు అందించడం జరిగినది. ఇందులో ముఖ్య అతిధులు, తహసిల్దార్ మాధవ రాజు, సార్ గారు డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీనారాయణ సార్ గారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సొసైటీ బ్యాంక్, రామ్మోహన్ సార్ గారు,, మీరు చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం జరిగినది సీనియర్ అసిస్టెంట్ ఈరమ్మ గారు .,వైసిపి మండల కన్వీనర్ నాగరాజు గారు, డ్రామా ఆర్టిస్ట్ జాతీయ నంది అవార్డు సన్మాన గ్రహీత లక్ష్మీనారాయణ స్వామి గారు, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు రంగస్వామి గారు, వాల్మీకి మండల కన్వీనర్ రాముడు నరసింహులు గారు వీఆర్ఏ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.






