kiran24×7news : కర్నూలు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కె.బాబు రావు గారి అధ్యక్షతన మహాత్మా జ్యోతి రావు పూలే గారి జయంతి సందర్బంగా ఆ మహాత్మా చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు,కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రామ్ పుల్లయ్య యాదవ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు..






