kiran24×7news : డోన్ మండలంలోని చిన్న మల్కాపురం గ్రామంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమం నకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ మన డోన్ అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆయన శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు… ఈ సందర్భంగా ముఖ్య అతిథి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన సేవలను పథకాలను ప్రవేశపెట్టినప్పుడు బీసీ లందరూ ఎంతో అభివృద్ధి చెందారని అదే వైసిపి ప్రభుత్వం వచ్చాక బీసీల పథకాలను అన్నిటిని రద్దు చేసి కోలుకోలేని దెబ్బ కొట్టాడని ఆరోపించారు..
అందువలన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తులపై మీ ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీ గెలిపించవలసినదిగా కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ లక్క సాగరం లక్ష్మి రెడ్డి గారు బుగ్గాని రామిరెడ్డి గారు టి సుధాకర్ రెడ్డి గారు తిమ్మయ్య యాదవ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు శ్రీ టీ ఈ కేసన్న గౌడ్ గారు శ్రీ శ్రీనివాసులు యాదవ్ గారు శ్రీ వలసల రామకృష్ణ గారు శ్రీ శేషపని గౌడ్ గారు ప్రజా వైద్యశాల మల్లికార్జున గారు ఎక్స్ ఎంపీపీ శ్రీ వెంకటనారాయణ గారు లాయర్ భాస్కర్ నాయుడు గారు శ్రీ ఎం నాగన్న గారు శ్రీ రజిని యాదవ్ గారు కురువ లక్ష్మన్న గారు శ్రీ టి రామాంజనేయులు గారు ఈ మురళి గౌడ్ గారు బి చంద్రగోపాల్ గారు డీలర్ వెంకటేశ్వర్లు గారు ఈ వెంకటేశ్వర్లు గౌడ్ గారు బి సాగర్ యాదవ్ గారు శ్రీ మల్లయ్య గారు శ్రీ టి రామచంద్రుడు గారు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






