kiran24×7news :  విజయవాడలో శనివారం సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కొందరు అగంతకుల కారణంగా జగన్ చేస్తున్న యాత్రలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. కొందరు ఆగంతకులు పూలతోపాటు జగన్ మోహన్ రెడ్డి పై రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైంది.

అనంతపురం విసిరిన రాయి బలంగా తగలడంతో కన్ను పై భాగం వద్ద గాయమైంది . వెంటనే స్థానిక పార్టీ పెద్దలు ఆయనను వైద్యులు సూచనల మేరకు కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిజగనన్న కు తగిలిన గాయానికి వైద్యులు కుట్లు వేసి చికిత్స అందించారు..

ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది. చికిత్స అనంతరం జగనన్న యాత్ర వేదాతదంగా కొనసాగింది.