kiran24x7news;

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాజి కేంద్ర మంత్రివర్యులు డోన్ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ కు గూడూరు కోట్ల టీమ్ ఆధ్వర్యంలో తెలుగు యువత కర్నూల్ పార్లమెంట్ కార్యదర్శి చరణ్ కుమార్ మాజి కేడీసీసీ డైరెక్టర్ రాజా రెడ్డి వాల్మీకి సంఘమ్ వైస్ ప్రెసిడెంట్ సంఘాల మధు చెట్టు కింద నారాయణ రేవుల గోవింద్ వి. బి కిషోర్ వర్మ,మినిగు కర్ణ, బొర్రా లింగన్న బయలుదేరారు.

నాగలాపురం సుంకులమ్మ గుడిలో అఖండమైన మెజార్టీతో గెలవాలని శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారి పేరు మీద ప్రత్యక పూజలు జరిపించారు. అనంతరం ర్యాలీగా డోన్ కు బయలుదేరారు. శ్రీ కోట్ల జయసుర్య ప్రకాష్ రెడ్డి గారిని కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట్ల టీం సభ్యులు పాల్గొన్నారు.