Trending News:ఇంద్రజిత్తు గుప్తా కాలనీ నందు డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లు ఏర్పాటు చేయాలి.తిమ్మ గురుడు స్వామి జాతర సందర్భంగా సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు…దివంగత నేత రాజ వర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం బండలాగుడు పోటీలు…ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన…డ్రైనేజీ మురికినీటి నిల్వలతో ఇంద్రజిత్తు గుప్తా నగర్ కాలనీలో తీవ్ర ఇబ్బందులు…మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతోనే *కొనసాగించాలి*ప్రోటోకాల్ విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి…రాష్ట్రస్ధాయి మాస్టర్స్ క్రీడల్లో రాణించిన కర్నూలు పోలీసు క్రీడాకారులు.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే..ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యేకార్పొరేట్ల అనుకూల లేబర్ కోడ్ ల అమలుతో కార్మిక వర్గానికి చీకటి రోజులుచోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ …. కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్.డిమాండ్ల సాధనకై దళిత సామాజిక ఉద్యమ నాయకుల సమావేశం..అంత్యక్రియల్లో పాల్గొన్న చైతన్య యూత్ సభ్యులు..డోర్ టు డోర్ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిరైతుల సంక్షేమం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యo..సహకార రాజీ పరిష్కార పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలి…పింఛన్ల పంపిణీలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జె.సురేష్.పెన్షన్లు పంపిణి చేసిన చైర్మన్ బి.దానమయ్యా..వాల్మీకుల సమస్యల కోసం పోరాడిన నేతలకు కృతజ్ఞతలు…పేదలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసిన వ్యక్తులపై – టిడిపి నేతల ఆగ్రహం..బాలికల వసతిగృహం నిర్మాణ పనుల్లో లోపించిన నాణ్యత…మున్సిపాలిటీ నీటి తొట్టిలో పడి చిన్నారి బాలిక మృతి..వాయిస్ క్లోనింగ్ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…గూడూరు ఎస్ఐ…అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం *…మురికినీటి మయంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్గూడూరు నగరభివృద్ధిని విస్మరించిన కూటమి ప్రభుత్వం,,(సిపిఎం)సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమాలు..కర్నూల్ జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్… సాంకేతికతతో నేరాల కట్టడి.దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి…. ఏఐటియుసి సిఐటియు ప్రజా సంఘాలు పిలుపు…….గూడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య.. పట్టించుకోని అధికారులు…అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య…అప్పుల బాధతో రైతు ఆత్మహత్య…శ్రీశైల క్షేత్రానికి తరలి వెళ్లిన శివ భక్తులు.. సోమవారం నుండి అన్నదాన కార్యక్రమాలు..*ఎమ్మిగనూరులో సీఎం చంద్రబాబు పర్యటన**తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిష్టమ్మా కి శుభాకాంక్షలు*కోడుమూరు నుంచి చలో పోతులపాడు కార్యక్రమానికి తరలి వెళ్లిన నేతలు..పోలీసులు అప్రమత్తంగా ఉండాలి…కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .ముఖ్యమంత్రి గారి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత …రాయలసీమను రతనాల సీమగా మార్చడమే చంద్రబాబు లక్ష్యం.. కోడుమూరు ఎమ్మెల్యే.సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదల కళ్ళల్లో ఆనందం మాజి యం.యల్.ఎ కోట్ల సుజాతమ్మ..కోడుమూరు పోలీసులకు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఫిర్యాదు..అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వైయస్ఆర్సీపీ నేతలు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్..బి క్యాంప్ వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేతచింతమనుపల్లిలో మారెమ్మ అమ్మవారి దేవరకు హాజరైన డాక్టర్ ఆదిమూలపు సతీష్..జ్యోతి హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…గూడూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం…మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం…కోడుమూరు నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం…గూడూరు పట్టణంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు…నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కోట్ల టీం…గూడూరు పట్టణంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు…నమ్మకద్రోహం , దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ …ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ….ఘనంగా నివాళులర్పించిన కోడుమూరు ఎమ్మెల్యే…ఇద్దరు నిందితులు అరెస్టు… దొంగలించబడిన 11 బ్యాటరీలు స్వాధీనం.గూడూరు పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి..గూడూరు పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి…బూడిదపాడు గ్రామంలో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాలు..విష్ణు సేన ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు..సింగనగేరి కాలనీలో ఘనంగా ముగ్గుల పోటీలు…హలో కామ్రేడ్…చలో ఖమ్మం……సిపిఐ…అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు… విజేతలకు బహుమతుల ప్రధానంహిందూ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళల ముగ్గుల పోటీలు*సిపిఐ శత వార్షికోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయండి* ..నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాడుతాం,,,,సీఐటీయూ,భారీ బహుమతులతో ముగ్గుల పోటీలు…మహిళలకు ముగ్గుల పోటీలు…పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..రాఘవ రెడ్డి, బోయ హనుమంతు అకాల మరణం పార్టీకి తీరని లోటు…సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి..గ్రామ కమిటీల పాత్రే పార్టీ బలోపేతానికి కీలకంగూడూరులో ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నిక…గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలి..ఉపాధి హామీ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి..అత్యుత్తమ పోలీస్ స్టేషన్ పెద్దకడుబూరుసంక్రాంతికి ఊరెళ్తున్నారా?… విలువైన వస్తువులు లాకర్లలో భద్రపరుచుకోండి.హర్షన్న, సతీషన్న* సల్లంగుండాలే!..రిలే నిరహార దీక్షలకు మరతు తెలిపిన U.T.F. నాయకులు…గ్రంథాలయానికి పురాణ గ్రంధాలు అందజేత…గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్సైని కలిసిన టిడిపి నేతలు…రైతులకు చెక్కులు అందజేసిన గూడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు బి దానమయ్య..సహకార సంఘం ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి…సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం చూపాలని నిరసన కార్యక్రమాలుపట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే…నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.బాధితులను పరామర్శించిన కోడుమూరు వైసిపి పార్టీ ఇన్చార్జి…గూడూరు మండల సబ్ ఇన్స్పెక్టర్ రాజ కుల్లాయప్ప ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు.పట్టాదారు పాసు పుస్తకాల మంజూరు కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి *బాధితులకు అండగా నిలిచిన డాక్టర్ ఆదిమూలపు సతీష్నూతన సంవత్సర వేడుకల్లో కోట్ల టీమ్….ఐక్యత యూత్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం..ఐక్యత యూత్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం…రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి…10 లక్షల 33 వేల విలువ గల గంజాయి ధ్వంసం …చైతన్య యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు..తాగునీటి ఎద్దడి రాకుండగా జాగ్రత్తలు తీసుకోండి… వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం.
Thu. Apr 16th, 2026
Telugu News Updates

kiran24×7news ;
సెబ్ ఎక్స్ ఆఫీషియో అడిషనల్ డైరెక్టర్ అయిన కర్నూల్ జిల్లా SP శ్రీ జి.కృష్ణకాంత్, IPS, జిల్లా SEB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ నాగరాజు, వారి నిరంతర ఆదేశాల మేరకు…. కర్నూల్ SEB ఎన్ఫోర్స్మెంట్ సూపర్ఇంటెండెంట్ శ్రీ రవికుమార్ వారి పర్యవేక్షణలో….
ఈదినం Dt.27.04.2024 ఆలూరు SEB స్టేషన్ పరిధిలోని ఆస్పరి మండలం, యాటకల్ నుండి తోగరగల్లు వెళ్ళు బండి రస్తాలో గల వంక వద్ద కర్నూల్ జిల్లా DTF ఇన్స్పెక్టర్ E.నరసానాయుడు మరియు వారి సిబ్బంది, BMPP ఎమ్మిగనూరు సిబ్బంది రాబడిన సమాచారం మేరకు వాహనాలను తనిఖి చేయుచుండగా BOLERO PICK UP FB 1.7L వాహనంలో కర్ణాటక రాష్ట్రంకు చెందిన మద్యం బాక్సులు తరలిస్తుండగా అందులో ఉన్న K.మంజునాథ, s/o చిన్నకొటప్ప R/o హొలగుంద village and Mandal. అను వ్యక్తిని అరెస్టు చేయగా రెండవ వ్యక్తి డ్రైవర్ తౌసీఫ్@ సమూద్ R/o హొలగుంద village and Mandal అను వ్యక్తి పారిపోవడం జరిగింది. BOLERO PICK UP లో trolly లొ వున్న కర్నాటక మద్యం బాక్సులును లెక్కించగా అవి 80 బాక్సులులు గా వుండబడి, ఒక్కొక బాక్స్ నందు 96 (90ML) original choice deluxe whiksky tetrapockets ఉండి అవి మొత్తం 7680 tetrapockets ఉండి సుమారు 691 లీటర్లు ఉన్న ఈ మధ్యం విలువ రూ.4,84,000/- గా ఉంది. వాహనం యొక్క విలువ సుమారు 8 లక్షల రూపాయలు. మధ్యం మరియు వాహనం రెండింటి విలువ సుమారు 12,84,౦౦౦ రూపాయలు. మధ్యం మరియు వాహనంను సీజ్ చేసి ఆలూర్ SEB స్టేషన్ కి తరలించడం జరిగింది. మధ్యాన్ని కెమికల్ పరీక్షల కొరకు సాంపిల్స్ తీసి, ముద్దాయి మంజునాథను రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇంకా ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీ నాగరాజు గారు కర్నూల్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ మరియు డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండు టీములను ఏర్పాటు చేశారు. ఈ దాడులలో పాల్గొన్నవారు SI వీరాస్వామి, HC లు వెంకటరాముడు, రాముడు, EC లు షెక్షవలి, నాగరాజు, బషీర్ మరియు కరుణాకర్ పాల్గొన్నారు.