kiran24×7news ;
కోడుమూరు ఎల్ ఎల్ సి ఆఫీస్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ఈరోజు పదవి విరమణ పొందిన రమేష్ రెడ్డిని గూడూరు పట్టణ రైతుల తరఫున శాలువాతో మరియు పూలమాలతో సత్కరించిన మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు మరియు గూడూరు రైతులు…
కోడుమూరు నందు L.L.C కాలువ నీటిపారుదల శాఖ సూపర్వైజర్ రమేష్ రెడ్డి గారి పదవి విరమణ కార్యక్రమానికి హాజరై శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించిన గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు గారు వైస్ చైర్మన్ PN అస్లాం గారు కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ససత్యాలు కౌన్సిలర్ మద్దిలేటి వైసిపి నాయకులు పైగేరి మధుసూదనరావు పాముల రంగన్న బొజుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






