kiran24×7news ;
వెల్దుర్తి మండలం అగవేళి, పోతుగల్,జి.మల్లాపురం, ఎరుకల చెరువు, పెనుమాడ, కంబాలపాడు,C.H.ఎర్రగుడి,సంఘాల గ్రామాల్లో
కాంగ్రెస్,సీపీఎం,ఆమ్ఆద్మీ (ఇండియా కూటమి) బలపరుస్తున్న పత్తికొండ అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి పి.రామచంద్రయ్య గారి కంకి కొడవలి గుర్తుపై మరియు కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ గారి హస్తం గుర్తుకు అమూల్యమైన ఓట్లు వేసి,వేయించి గెలిపించాలని కోరుతూ వెల్దుర్తి మండలం అగవేళి, పోతుగల్,జి.మల్లాపురం, ఎరుకల చెరువు, పెనుమాడ, కంబాలపాడు,C.H.ఎర్రగుడి,సంఘాల గ్రామాల్లో పత్తికొండ ఎమ్మెల్యే సీపీఐ అభ్యర్థి రామచంద్రయ్య విస్తృత ప్రచారం.
ఈ కార్యక్రమంలో పత్తికొండ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి పి.రామచంద్రయ్య గారు,ఈ ప్రచారం కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,కటారుకొండ సర్పంచ్ లెనిన్ బాబు గారు,జిల్లా కార్యవర్గ సభ్యులు రాజా సాహెబ్ గారు,సీపీఐ బోయబొంతురాళ్ల సర్పంచ్ రవి మోహన్ గారు,జిల్లా నాయకులు నాగేంద్రయ్య గారు,AISF జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్, ప్రజానాట్యమండలి నాయకులు వెంకటరాముడు,నాగరాజు,శివయ్య,వాసు,మాణిక్యం,తదితరులు పాల్గొన్నారు.






