• *ఈనెల 29న ఎమ్మిగనూరు కు సిఎం వైఎస్ జగన్ రాక*
• *వీవర్స్ కాలనీ మైదానంలో మేము సిద్దం బహింగ సభ*

*_24-03-2024 తేదీన ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు కు ఈ నెల 29 న సీఎం జగన్ రానున్నారు. ఇందుకు గాను “మేముసిద్ధం” బహిరంగ సభ కోసం గ్రౌండ్ ను పరిశీలించిన వైసీపీ జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి గారు, కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” గారు, ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక గారు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి” గారు, బుట్టా శివనీలకంఠ గారు, బుట్టా ప్రతూల్ గారు, ఈకార్యక్రమంలో పట్టణ మరియు గ్రామీణ నాయకులు, కార్యకర్తలు తదితరులు వున్నారు._*