
గూడూరు మండలంలోని బుడిదపాడు గ్రామానికి చెందిన టిడిపికి చెందిన 100 కుటుంబాలు కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త, కుడా చైర్మన్ కోట్ల కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గార్లు వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కె.శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ ఎం.అయ్యన్న, ఉల్లెక్క వెంకటరాముడు, వార్డు నెంబర్ వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు, జి.రంగన్న, కె.గిట్టయ్య, ఎం.సుంకయ్య, వి.రామకృష్ణ, ఎం.దనమయ్య, ఎం.సుధాకర్, బి.రంగన్న, కె.సాయన్న, బి.సుధాకర్, బి.రాఘవేంద్ర, బి.సురేష్, ఎం.రాము, కె.కొండన్న, ఎం.సురేష్, బి.మాదన్న, పింజరి దాల సావు, పింజరి బాపన్ సావు, పింజరి మంషా సావు, పింజరి మౌలాలి, జోగు బ్రహ్మయ్య, బి.సుధాకర్, కె చిన్న వెంకటేశ్వర్లు, బి.మధు, ఎం.అనిల్, ఎం.ఆకోన్, బి.శ్రీను, నాయకులు, గ్రామస్థులు, తదితరులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నూతనంగా పార్టీలోకి చేరిన నాయకులు మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, అలాగే కర్నూలు ఎంపీగా బివై రామయ్య గారిని, ఎమ్మెల్యేగా డా.అదిమూలపు సతీష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపారు..
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వైఎస్సార్ సిపి జిల్లా పంచాయితీ రాజ్ సెక్రటరీ కె.కొండారెడ్డి, ఎం.రామకృష్ణ, సోషల్ మీడియా గూడూరు మండల కో కన్వీనర్ కె.కొండారెడ్డి, కె.మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు






