ప్యాపిలి మండలంలో శ్రీ శ్రీ శ్రీ నల్లబల్లి సుంకులమ్మ దేవర మహోత్సవమునకు హాజరైన శ్రీ కోట్ల రాఘవేంద్ర రెడ్డి. దేవర మహోత్సవాలకు హాజరైన కోట్ల రాఘవేంద్ర రెడ్డికి స్థానిక నేతలు కార్యకర్తలు ఘనస్వతం పలికారు. ముందుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల నేపథ్యంపై చర్చలు జరిపారు ఆయన వెంట స్థానిక టిడిపి నేతలు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






