తేది : 26/03/24 కొడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామం కర్నూలు జిల్లా…

పోలకల్ గ్రామంలో శ్రీ చెన్న సోమేశ్వర స్వామి రథోత్సవం మహోత్సవ కార్యక్రమానికి హాజరైన కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారు..*

*ఈరోజు కోడుమూరు నియోజకవర్గం సి.బెలగల్ మండలం పోలకల్ గ్రామనికి చెందిన మురళీ కృష్ణ అన్న గారి అభిమాని నాగప్పా గారి ఆహ్వానం మేరకు శ్రీ చెన్న సోమేశ్వర స్వామి రథోత్సవం మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడుమూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు గౌ౹౹శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారు హాజరై శ్రీ చెన్న సోమేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నరు….

*ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌ౹౹శ్రీ,,పరిగెల మురళీ కృష్ణ గారిని స్థానికంగా ఉన్న శ్రీ పరిగెల మురళీ కృష్ణ అన్న గారి అభిమానులు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు……

*ఈ కార్యక్రమంలో మురళీ కృష్ణ అన్న గారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పోళకల్ నాగప్ప ఈర్లదెన్న సోమప్ప మరియు స్థానిక ఉన్న మురళీ కృష్ణ అన్న గారి అభిమానులు పాల్గోన్నారు..