kiran24×7news ……శ్రీశ్రీశ్రీ మాధవస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీకృష్ణ Muralikrishna Parigela గారు..

ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మాధవ స్వామి రథోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు,కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు శ్రీశ్రీశ్రీ మాధవ స్వామి ఆలయం నందు అర్చకుల చేత ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు..

ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పరిగెల మురళీకృష్ణ గారికి ఆలయం అర్చకులు ఆలయం సంప్రదాయం ప్రకారం శాలువ పూలమాలతో సత్కరించారు..

ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పరిగెల మురళీకృష్ణ వెంట స్థానిక నాయకులు కార్యకర్తలు మురళీకృష్ణ అన్న అభిమానులు పాల్గొన్నారు..