kiran24×7news ….నంద్యాల జిల్లాలోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్యాపిలి మండలం అలేబాద్ తాండ దగ్గరలోని శ్రీశ్రీశ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమమును సందర్శించిన మాజీ కేంద్రమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు అయినా శ్రీ కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు రాష్ట్ర గొర్రెల సంక్షేమ సహకార సంఘం అధ్యక్షుడు శ్రీ వై నాగేశ్వర యాదవ్ గారు శ్రీ లక్క సాగరం లక్ష్మి రెడ్డి గారు కోట్ల శ్రీనాథ్ రెడ్డి గారు కోట్ల గిరిధర్ రెడ్డి గారు గారు ప్యాపిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఆర్ ఈ నాగరాజు గారు అలేబాద్ పరమేష్ గారుచంద్రపల్లి ఆచారి గారు చndraపల్లి నాగేశ్వరరావు యాదవ్ గారు ప్యాపిలి మాజీ ఎంపీపీ టి శ్రీనివాసులు గారు పోలకల్ సోమిరెడ్డి గారు గంప వెంకటేశ్వర్లు ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గారు తదితరులు పాల్గొనీ శ్రీ కాశిరెడ్డి నాయన ఆశీర్వాదము తీసుకున్నారు






