*పాదయాత్ర చేస్తున్న శివ స్వాములకు, భక్తులకు అన్నదానం*

kiran24×7news ..

కోడుమూరు పట్టణంలో ఎస్ జి శంకర్ బాబు గారి ఆధ్వర్యంలో శ్రీశైలం కు పాదయాత్ర చేస్తున్న శివ స్వాములకు, భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు..

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రఘునాథరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ప్రవీణ్ కుమార్, రవికుమార్ రెడ్డి, వార్డు మెంబర్ రవి, లింగమూర్తి, సతీష్ తదితరులు పాల్గొన్నారు..