మా మద్దతు వైసిపి పార్టీ కే…..

kiran24×7news ..

గూడూరు పట్టణానికి చెందిన కాలనీ ప్రజలు ఈరోజు కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారిని మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని కలిసి తమ మద్దతును ప్రకటించారు..

ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ జగనన్న పేద ప్రజలకై అనేక సంక్షేమ పథకాలు రూపొందించారని, ఇవన్నీ మళ్లీ కొనసాగాలంటే సీఎం గా మళ్లీ జగనన్న గారే రావాలని, దానికి అనుకూలంగా కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి ఓట్లు వేసి గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు..

ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామస్తులు అరుణ్ కుమార్, రమేష్, వెన్నెల, సామ్సన్, బాబు, దైవదర్శనం, సురేంద్ర, సురేష్, రూబెన్, ఆంజనేయులు, బుద్దిరాజు, ప్రకాష్, సుగుణమ్మ, ప్రమీలమ్మ, ఆనందమ్మ, వరలక్ష్మి, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.