kiran24×7news :
కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం స్టాంటన్ పురం గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు #మార్టిన్ #ఇజ్రాయిల్ #దేవరాజు #సజీవరాజు మరియు గ్రామస్తులు వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి #శ్రీ_పరిగెల_మురళీ_కృష్ణ అన్న గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.. ఎమ్మెల్యే అభ్యర్థి పరిగణమురళీకృష్ణ వారికీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు……
వీరందరు #శ్రీ_పరిగెల_మురళీ_కృష్ణ గారి గెలుపుకు తమ వంతుగా శక్తివంచన లేకుండా పని చేసి కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుటమని వారు తెలిపారు..






