kiran24×7news :   *కోడుమూరు పట్టణంలో వైయస్ షర్మిల గారి న్యాయ యాత్ర విజయవంతం చేద్దాం..!!*

ఈ నెల 17వ తేదీన ఏపీ న్యాయ యాత్రలో భాగంగా కర్నూలు కోడుమూరు పట్టణానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు *శ్రీమతి వై యస్ షర్మిల గారి* భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు *శ్రీ పరిగెల మురళీకృష్ణ అన్నగారి సారథ్యంలో విజయవంతం చేద్దాం..