kiran24×7news :  కోడుమూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు కోట్ల హరిచక్రపాణిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి శుక్రవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి పార్టీలోకి చేరారు..ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ,కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ మరియు కీలక నేతలు పాల్గొన్నారు..

మరో కీలక నేత టిడిపి పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి త్వరలోనే చేరనున్నట్టుగా ముఖ్య సమాచారం..