కిరణ్ 24x7news:

శ్రీరామనవమి సందర్భంగా గూడూరు పట్టణంలోని    గొల్లగేరి తూర్పు బీసీ కాలనీ సమీపంలో గల శ్రీరాముల దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

మేకల నడిపి గిడ్డయ్య, రాజేష్ మరియు మరియు పెద్దలు యువకులు నిర్వాహకులుగా వ్యవహరించగా కళ్యాణ మహోత్సవానికి  ఎల్. వెంకటేశ్వర్లు , ఎల్. పద్మావతి, గోనెగండ్ల రామాంజనేయులు వారి భార్య కళ్యాణ దాతలుగా వ్యవహరించి  కళ్యాణం ఘనంగా జరిపించారు.  అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం లో గోనెగండ్ల  నలన్న, రామాంజనేయులు, బేతపల్లి మద్దిలేటి, గొల్ల ఎల్లప్ప, మునుస్వామి, రామకృష్ణ భక్తులు పాల్గొన్నారు..