kiran24×7news ..

గార్గేయపూరం గ్రామంలో శ్యామలమ్మ గారి పార్ధీవదేహానికి నివాళులర్పించిన కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీకృష్ణ Muralikrishna Parigela గారు..

తేదీ :24-03-2024, గార్గేయపూరం గ్రామం కర్నూల్ జిల్లా మండలం ,కోడుమూరు నియోజకవర్గం……

రోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం గార్గేయపూరం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి తల్లి గారు శ్యామలమ్మ గారు మరణించిన సమాచారం స్ధానిక మురళీ కృష్ణ అన్న గారి అభిమానుల ద్వారా తెలుసుకొన్న కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారు వెంటనే గార్గేయపూరం గ్రామానికి చేరుకొని శ్యామలమ్మ గారి పార్థివదేహాన్ని సందర్శించి శ్యామలమ్మ గారి పార్ధీవదేహానికి పూలమాలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు శ్రీ,,పరిగెల మురళీ కృష్ణ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..