గూడూరు మండలంలోని ఫ్లోరోసిస్ బారినపడి అంగ వైకల్యం పొందిన వారిని గుర్తించి దాదాపుగా 14 మంది బాధితులకు ప్రభుత్వం తరఫున వీల్ చైర్ లను గూడూరు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సఫియా డాక్టర్ ప్రత్యూష సిబ్బంది కృష్ణారెడ్డి రామకృష్ణ రాఘవయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ప్రపంచం క్షయ నివారణ దినోత్సవం సందర్భముగా  వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ  కార్యక్రమం నిర్వహించారు.
ఈ క్షయ నివారణ దినోత్సవం సదర్భంగా క్షయ వ్యాధి లక్షణాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]