kiran24×7news …
24-03-2024 తేదీన కోడుమూరులో శ్రీస్నేహ వినాయక కళ్యాణ మండపంలో హెచ్. కైరవాడి రమణ రెడ్డి గారి కుమారుడు వివాహానికి హజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, బుట్టా శివనీలకంఠ గారు, వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు బుట్టా ప్రతూల్ గారు, బందె నవాజ్, లోక్ నాధ్ రెడ్డి, పులికొండ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






