kiran24×7news :

కర్నూలు మండలంలోని దిన్నదేవరపాడు గ్రామపంచాయతీ సంబంధించిన అంబేద్కర్ నగర్ లో ఇంటింటికి ప్రచారం నిర్వహించి వైసిపి కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి ఓట్లు వేసి గేలించాలని కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు…..

ఈ సందర్భంగా ఓటర్లంతా బాగా ఆలోచించి ప్రజలకు మంచి చేసిన జగన్ గారు పంపించిన అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.. చంద్రబాబు తనకూటమి చేస్తున్న కుట్రలు ప్రజలంతా గమనించి వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.. అలాగే జగన్ అన్న చేసిన పథకాల గురించి సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు.. కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని గెలిచిన వెంటనే నియోజకవర్గంలో నీటి, రోడ్ల సమస్య లేకుండా పరిష్కారం చూపుతామన్నారు..

రానున్న మే13 న జరిగే ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ప్రసన్న కుమార్, వైస్ ఎంపీపి నెహేమియా, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండ్ ప్రెసిడెంట్లు శేషి రెడ్డి, అమర్నాద్ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి ఎదురురు వెంకటేశ్వర్లు,
ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, రేమట సంపత్, విష్ణువర్ధన్ రెడ్డి, అఖిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఇస్సాక్, దామోదర్ నాయుడు, మౌలాలి, ఓడ్ల రాజశేఖర్, దీన్నే దేవరపాడు ఎంపిటిసిలు రామ్నాథ్ రెడ్డి, మద్దిలేటి, నందనపల్లి ఎంపిటిసి శేఖర్, పసుపుల శేఖర్, తులాషాపురం మహానంది రెడ్డి, ఇ. తాండ్రపాడు భాస్కర్, వినోదు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.