kiran24×7news :
కర్నూల్ మండలం బి. తాండ్రపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిములపు సతీష్ గారికి ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య గారికి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యేలు శ్రీ కొత్తకోట ప్రకాష్ రెడ్డి, శ్రీ మణి గాంధీ గార్లు..
ప్రచారానికి విచ్చేసిన నాయకులకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పూలమాలలతో ఘన స్వాగతం పలికి అనంతరం బాణాసంచాలు కాల్చారు..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మళ్ళీ రానున్నది జగనన్న ప్రభుత్వమే అని, పేదలకు మరింతగా సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.. జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వ పని అన్నారు.. జగనన్న అందించిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని చిన్నపిల్లల నుండి ముసలిదాకా అందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు.. జగనన్న వచ్చిన తర్వాతనే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లిందని అన్నారు.. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసామని తెలిపారు.






