kiran24×7news :
గూడూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యవారి నాయుడు మనవడు యుగంధర్ వివాహానికి మాజీ కేంద్ర మంత్రివర్యులు కోట్ల జయసుర్య ప్రకాశ్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయన వెంట కర్నూలు పార్లమెంటు తెలుగు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాజి నీటి సంఘం అధ్యక్షులు చెట్టు కింద మద్దిలేటి రైతు సంఘం కార్యదర్శి రేవుల గోవిందు వాల్మీకి సంగం వైస్ ప్రెసిడెంట్ సంఘాల మధు అయ్యవారి మహదేవ నాయుడు పీక్కిలి శేఖర్ mgb youth సభ్యులు నరసింహ ఉప్పరి వేణు శివ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమ అనంతరం కాసేపు కార్యకర్తలతో ముచ్చటించారు. కార్యకర్తల యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు ఎవరో ధైర్య పడొద్దని  నేను అండగా ఉంటానని  మన  మన ప్రభుత్వంలో కార్యకర్తల కష్టాలు తీరుస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోట్ల టీమ్ సభ్యులు పాల్గొన్నారు.