kiran24×7news ;

బేతంచెర్ల మండలంలోని బుగ్గాన్నిపల్లె తాండ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ పురవీధుల యందు తిరుగుతూ ఇంటింటి ప్రచారము నిర్వహించి న డోన్ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు..

మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొని ఈ ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.