జన నాయకులకు పూల వర్షంతో,డప్పు వాయిద్యాలతో,హర్ష ధ్వనులతో ఘన స్వాగతం పలికిన మునగాల,మల్లపురం గ్రామ ప్రజలు..
విష్ణన్న గారిని చూడగానే మానాయకుడు వచ్చాడంటు ప్రజల కళ్ళలో ఆనందం వెల్లువెత్తి మేళ తాళలతో పూల వర్షం కురిపిస్తూ డప్పు వాయిద్యాలతో ప్రజలంతా ఘన స్వాగతం పలికారు.
_▪️ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కొడుమూరు మండలం మునగాల,మల్లపురం గ్రామాలకు విచ్చేసిన కొడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు *శ్రీ డి.విష్ణువర్ధన్ రెడ్డి* గారికి మరియు కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి *పంచలింగల నాగరాజు* గారికీ మరియు కొడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి *బొగ్గుల దస్తగిరి* గారికీ ఘన స్వాగతం పలికారు గ్రామల ప్రజలు..
_▪️అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారనీకై వారికి అవగాహన కల్పించి.రాబోయే ప్రభుత్వం మనదేనని మన పాలనలో కుల,మత,వర్గ, బేధలు లేకుండా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా మన సమస్యలను మనమే పరిస్కరించుకొని గ్రామాలని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామని వారికి హామీ ఇచ్చారు.
_
_▪️బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకు వివరించారు…_
_1) యువతకు 20 లక్షల అవకాశాలు లేదా నెలకు రూ,3000 నిరుద్యోగ భృతి.._
_2) స్కూల్ వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15000 ఆర్థిక సహాయం…_
_3) ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం…_
_4) ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ…_
_5) ప్రతి మహిళకి నెలకి రూ.1500 ఆర్థిక సాయం…_
_6) మహిళలకి రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం అంటు బాబు సూపర్ సిక్స్ పథకాల కర పత్రాన్ని అందజేస్తూ టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాలన్నీ అమలులోకి వస్తాయని హమిచ్చారు బొగ్గుల దస్తగిరి గారు…_

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం,జనసేన,బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల,గ్రామ,బూత్ స్థాయి కార్యకర్తలు,మరియు టీడీపీ,జనసేన అభిమానులు,విష్ణుసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.






