kiran24×7news ;
కర్నూలు మండలం ఎదురూరు & ఆర్. కొంతలపాడు గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కోడుమూరు సమన్వయ కర్త, కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డా.ఆదిమూలపు సతీష్ గారు..
ఈ సందర్భంగా కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గార్లు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందితేనే ఓటువేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్ గారు అని అన్నారు.. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగిందని అన్నారు.. కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు జగనన్న పథకాలు మహిళలకు దోహపడ్డాయని అన్నారు..
వృద్దులకు, వికలాంగులకు నేరుగా ఇంటికి వస్తున్న పెన్షన్ లు రాకుండా చేసి కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేసిన చంద్రబాబు కు తగినబుద్ధి చెప్పాలన్నారు.. జగనన్న పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేస్తుంటే, చంద్రబాబు మాత్రం పల్లెలో కక్షలు, గొడవలు పెట్టాలని చూస్తున్నారన్నారు.. ఎవరికైనా వైద్యం విషయంలో సమస్యలు ఉంటే తనకు నేరుగా ఫోన్ చేయమని ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు ఫోన్ నెంబరు ప్రజలకు ఇచ్చారు.. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో నాణ్యమైన విద్య, వైద్యం అందరకీ అందేలా కృషి చేస్తానన్నారు.. రోడ్డు సమస్య, నీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు..
చంద్రబాబు, తనకూటమి ఎన్ని కుట్రలు చేసిన, ప్రజలు వైసిపి ఫ్యాన్ గుర్తుకు ఓటువేయ్యడానికి సిద్ధంగా ఉన్నారని మళ్ళీ సీఎంగా జగనన్న కావడం ఖాయమని అన్నారు.. అలాగే కోడుమూరు గడ్డ ఎప్పటికి వైసిపి అడ్డ నే అని అన్నారు..
రానున్న మే13 న జరిగే ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి జగనన్న బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆది మూలపు సతీష్ గారికి, ఎంపీగా బివై రామయ్య గారికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ నెహెమియా, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు డి వాసు, కురువ మధు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు అమర్నాథ్ రెడ్డి, ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ రాంనాథ్ రెడ్డి, ఎంపీటీసీ హనుమంతు, మహానంది రెడ్డి, ఉల్చాల రాంమోహన్ రెడ్డి, సంపత్, మాజీ ఎంపిటిసి చిన్న లక్ష్మన్న, వీర రెడ్డి, ఆబాన్ భాష, కంది రెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి బోయ వెంకటేష్, ఎల్లమ్మ బోర్డు మెంబర్ గొల్ల మధుశేఖర్, యూత్ వింగ్ జిల్లా కార్యదర్శి గిరిప్రసాద్, గౌతమ్, వెంకటేశ్వర్ రెడ్డి, కొంతలపాడు సునీల్, కురువ అయస్వామి, రంగస్వామి, సామ్యూల్, ఉల్చాల సర్పంచ్ విద్యా సాగర్, భూపాల్ నగర్ వెంకటేష్, అనిల్ భాష, నిడ్జూరు ప్రసాద్, అబ్రహం, ఆదాం, లద్దగిరి బాషా, సురేంద్ర గౌడ్, అహ్మద్ అలీ, సురేష్, మహేష్, దామోదర్ నాయుడు, రాజశేఖర్, ఇసాక్, గౌస్, సునీల్, రంగన్న, వెంకటేష్, మద్దిలేటి, భాస్కర్, పర్ల వెంకటేశ్వర్లు, ఫిరోజ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు








