kiran24×7news ;
గూడూరు నగర పంచాయతీ లో శ్రీ తిమ్మాగురుడు స్వామి జాతర సందర్భంగా mgb youth ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ పోటీలకు ముఖ్య అతిధిలుగా కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాజి కడీసీసీ డైరెక్టర్ రాజారెడ్డి టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు చెట్టుకింద సురేష్ వాల్మీకి సంగం వైస్ ప్రెసిడెంట్ సంఘాల మధు చెట్టు కింద నారాయణ తెలుగు యువత ఉపాధ్యక్షులు వై నాగరాజు అయ్యవారి నాయుడు రైతు సంగం కార్యదర్శు రేవుల గోవింద్ మూలగేరి లక్ష్మన్న మూలాగేరీ కర్ణ వి. బి కిషోర్ వర్మ, ఉప్పరి లక్ష్మన్న,చెట్టు కింద హరి, వసంత గారి పెద్ద రంగడు,సంఘాల బాలు,బోర్ర లింగన్న, హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు.

సందర్భంగా నాయకులు మాట్లాడుతూ mgb you ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని mgb you సభ్యులను అభినందించారు క్రీడలను ప్రోత్సహిస్తూ యువతలతో క్రీడలపట్ల ఆసక్తి కల్పించాలని సంకల్పంతో పోటీలను నిర్వహిస్తున్న ఎన్జీబీ యూత్ సభ్యులు యం.జి.బి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలు అన్ని ముందుండి నడిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం.జి.బి యూత్ సభ్యులు నరసింహ సూరి రామ్ పవన్ మను అంజి సుధాకర్ శివ మళ్ళీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.