కిరణ్ 24×7 న్యూస్; నూతన ముఖ్యమంత్రిగా బుధవారం విజయవాడలోని బహిరంగ సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబునాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గూడూరు మండలం నుండి భారీ సంఖ్యలో టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. గూడూరు పట్టణం నుండి మాజీ వైస్ చైర్మన్ కే. రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు కె గజేంద్ర గోపాల్ నాయుడు నాయకులు సృజన్ పౌలు కౌన్సిలర్లు ఎల్లయ్య బుడంగలి బిజెపి గోరంట్ల షాషావలి మన్నన్ భాష నాగప్ప యాదవ్ కే విజయ్ కుమార్ ఇబ్రహీం చాంద్బాషా చందు ఇసాక్ దుర్గా రవి సుమన్ పెంచికలపాడు నగేష్ ఏ గిడ్డయ్య టీచర్ నాగరాజు చనుగొండ్ల రంగన్న మల్లాపురం సుల్తాన్ మునగాల గోపాల్ వాహిద్ సుంకన్న మరియు స్థానిక టిడిపి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.






