గూడూరు, జూన్ 13,( కిరణ్24×7న్యూస్),,గూడూరు పట్టణ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ ఆబెలు కుమార్తె వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కోడుమూరు నియోజకవర్గం సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మరియు, కోడుమూరు నియోజవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్..  వీరితోపాటు గూడూరు మున్సిపల్ చైర్మన్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్లు అస్లాం భాష, లక్ష్మన్న, మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు, వైసిపి నాయకులు సంపత్ కుమార్, కౌన్సిలర్ మద్దిలేటి, నాయకులు నరసింహారెడ్డి, దివాకర్ రెడ్డి, నందకిషోర్,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.