కిరణ్24×7న్యూస్ ; జూన్ 18,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలుసుకొని ఎన్నికల ఫలితాల భవిష్యత్తు, కార్యచరణ, నియోజవర్గ పరిస్థితులపై జగన్ తొి చర్చించిన కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రానున్న రోజుల్లో కోడుమూరు నియోజకవర్గంలోనే ఉంటూ నియోజవర్గ అభివృద్ధి కోసం ప్రతిరోజు పనిచేస్తామని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికోసం పోరాడతామని అన్నారు. నియోజకవర్గంలోని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మరలా పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు..






