బేతంచెర్ల మండలంలోని వెంకటగిరి గ్రామంలో జరిగిన బాబు సూరిటి భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదంతో వెంకటగిరిలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీని బలపరిచి సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి వేయించి గెలిపించవలసినదిగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్లా నాగయ్య గారు బేతంచెర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమతి బుగ్గన ప్రసన్న లక్ష్మీ గారు వెంకటగిరి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు గారు జనసేన పార్టీ నాయకులు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల గిరిధర్ రెడ్డి గారు భీమేశ్వర రెడ్డి గారు అడ్వకేట్ భాస్కర రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు బుగ్గన ఆనంద రెడ్డి గారు బాల దస్తగిరి రెడ్డిగారు కార్యకర్తలు అభిమానులు మండల తెలుగుదేశం వై మురళి గారు కేపీ భూపాల్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ముళ్ళ గారు లోకనాథం గారు నారాయణ రెడ్డి గారు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు.






