💥 అధికార పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి…
_▪️నేడు వెంగన్నబావి, గర్గేపురం అధికార పార్టీ నాయకులు మధు గారి అధ్వర్యంలో గ్రామం నుంచి 40 కుటుంబాలకు పైన టీడీపీ పార్టీ లోకి చేరారు వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ డీ,విష్ణువర్ధన్ రెడ్డి గారు._
_▪️అనంతరం టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొగ్గుల దస్తగిరి గారిని అధిక మెజారిటీతో గెలుపొందే వరకు అనునిత్యం కష్టపడాలి సూచించారు విష్ణువర్ధన్ రెడ్డి గారు…_
_♻️ ఈ కార్యక్రమంలో చేరిన కార్యకర్తలు తేజ్,శ్యామ్,రవి,మని,అఖిల్,నాగేంద్ర,సలీం,శేశన్న,అంజి,అన్వర్,రాజు,చిన్న సోమన్న,సాయి,యస్వారాజ్,మహబూబ్ బాషా,కుమార్,సుమంత్, బాలు, కిషోర్,అభిలాష్, సాయి,విజయ్,ప్రవీణ్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు చేరారు.






