పులకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి.
గూడూరు పల్లె వాణి:
సి. బెలగల్ మండలం గుండ్రేవుల గ్రామం లో పులకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసిన కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా వివిధ గ్రామాల రైతులకు ఎంతో అవసరమైన సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్ రెడ్డి పౌలు కౌన్సిలర్ కలాం నాయకులు ఇమ్మానుయేల్ చెంచుల విజయ్ నాయుడు,కురుకుంద విజయ్ కూటమి నాయకులు, సి.బెలగల్ మండలం
గూడూరు మండలం టీడీపి నాయకులు . రైతులు.ప్రజలు పాల్గొన్నారు.






