Kiran24x7news :కోడుమూరు నియోజవర్గంలో కోడుమూరు మండలా కేంద్రానికి చెందిన మల్లారెడ్డి ఆహ్వానం మేరకు వారి కుమారుడి వివాహానికి హాజరైన మాజీ కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి , కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్..నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి, ఎద్దుల మహేశ్వర్ రెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్, కోడుమూరు నియోజవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, జిల్లా వాలంటరీ విభాగం కార్యదర్శి తేనేశ్వర్ రెడ్డి, ప్రసాదు, వార్డ్ నెంబర్ దాసు, సోమన్న, వంశి, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.






