కిరణ్ 24 x7 న్యూస్: కోడుమూరు పట్టణ సమీపంలోని సిపిఐ కార్యాలయం ముందు రైతు సంఘం నిర్వహించిన రైతు సంఘం పత్తి సమ్మేళన సదస్సు సంబంధించి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి రాజు మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 50 వేలు నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా పత్తి వరి సత్య మొక్కజొన్న సబ్జ వంటి తదితరుల పంటలు వర్షాల తుఫాను వలన నష్టపోయిన రైతులను గాని ఆదుకోవాలని వారన్నారు చెయ్యాలని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతుల ఆత్మహత్యలు చేసుకుంటూ ఇబ్బందులకు గురిబడుతున్నారు బ్యాంకులలో క్రాప్ లోన్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారన్నారు ఈ నెల 18,19 నా జరిగే పత్తి సదస్సు నీ జయప్రదం చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు వర్కర్ రాముడు తదితరులు రైతులు పాల్గొన్నారు.






