గూడూరులో ఘనంగా ఉర్సు వేడుకలు..
కిరణ్ 24×7 న్యూస్:గూడూరు పట్టణం లో హజ్రత్ బదివుద్దీన్ కుత్బుల్ మదార్ అల్ మారుఫ్ జిందా మదర్ షావలి గంధం ఉర్సు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్థానిక మహిళలకు దర్గా నందు పీఠాధిపతి మహబూబ్ మదర్ మహబూబ్ పీరా బంధనవజ్ మొహమ్మద్ మదార్ ఇంటి వంశకులతో ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు.

మండలం లో ఎంతగానో ప్రసిద్ధ గాంచిన జిందా మదర్ షా వలి గంధం ఉర్సు వేడుకలు చూడడానికి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర నుండి భారీ ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. . ఇక్కడ వచ్చిన భక్తులకు. ఎటువంటి ఇబ్బందులు పడకూడదని సయ్యద్ షేక్షావలి.సయ్యద్ దు దువలి సాయంత్రం 6:30 కు కోటవీధి మెహబూబా సుబహాని దర్గా నుంచి ఫకీర్ల సాహసాలతో పీఠాధిపతి సయ్యద్ మహబూబ్ మదర్ రి గంధాన్ని తలపై మోస్తూ ఊరేగింపు చేస్తూ దర్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిందా మదర్ షా వలి గంధాన్ని పొందేందుకు వందలాది మంది భక్తులు పోటీపడ్డారు. గంధం ఉత్సవాన్ని తిలకించేందుకు వందలాది మంది తరలివచ్చిన జనం అనంతరం సయ్యద్ మహబూబ్ మదర్ రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకొని ప్రశాంతంగా జీవితం కొనసాగాలని భక్తులకు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పిఠాధిపతి మెహబూబ్. గుండ్రేవుల రసూల్ సాహెబ్. హుస్సేన్ ఆలం. పొన్నకల్ అక్బర్ బాషా హుస్సేని .అస్గర్ భాష హు సైని. లద్దగిరి అక్బర్ ఫర్టిలైజర్ సుభాన్. ఆయుఫ్. బంధనవాజ్. మొహమ్మద్. అన్వర్ భాష. తిమ్మం దొడ్డి బడేసా. షేక్షావలి, షోరూమ్ ఇస్మాయిల్, జులకల్లు శేఖర్. ప్రజలు భారీగా పాల్గొన్నారు