ఈరోజు విజయవాడ లోని A1 కన్వెన్షన్ నందు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహం – అభ్యర్థుల వర్క్ షాప్ లో కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు,ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారు జిల్లా అభ్యర్థులతో కలిసి పాల్గొనడం జరిగింది..






