తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన  పంచలింగాల నాగరాజు … ఎంపీ అభ్యర్థిని జిల్లాలోని టిడిపి నాయకులు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు