*సీఎం బస స్థల పరిశీలన*
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం – బస్సు యాత్ర లో భాగంగా రాత్రికి కోడుమూరు నియోజకవర్గ పెంచికలపాడు గ్రామంలో బస చేయనున్నారు..
ఈ బస చేసే స్థలాన్ని పరిశీలించిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు..
వీరితో పాటు నరసింహ రెడ్డి, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు






